త్రివిక్రమ్, విజయ్ దేవరకొండల కలయికలో సినిమా అలా తప్పిపోయిందట!
- సినిమా తెరకెక్కించాలనుకున్న నందినీరెడ్డి
- కథతో త్రివిక్రమ్‌ని కలిసిన నందిని
- విజయ్ అయితే బాగుంటుందని సూచన
ఈ క్రమంలో వెంటనే ఆమె త్రివిక్రమ్‌ను కలిశారట. విజయ్‌తో ఈ సినిమా చేస్తే మంచి విజయం సాధిస్తుందని ఆయనకు సూచించారట. ఆ కథను క్షుణ్ణంగా పరిశీలించిన త్రివిక్రమ్ ఒక్క హీరో అయితే సరిపోడని.. మరికొందరు హీరోలు అవసరమని తేల్చి చెప్పారట. దీంతో వారిద్దరి కాంబినేషన్ మిస్ అయింది. అయితే ఆ కథతో ప్రస్తుతం స్వప్నాదత్ వెబ్ సిరీస్ తీయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు లక్ష్మీ భూపాల మాటలు రాస్తున్నారు. ఆయనే త్రివిక్రమ్, విజయ్ కలయికలో సినిమా తప్పిపోయిన విషయాన్ని వెల్లడించారు.