తెలంగాణ అసెంబ్లీ రద్దుపై ట్వీట్ చేసిన మంచు మనోజ్
- స్వయం పాలన కోసం ఎన్నో త్యాగాలు చేశారు
- తొలి అసెంబ్లీని రద్దు చేయడం బాధగానే ఉంది
- జరిగేది మంచికే
ప్రజలను మరింత బాగా చూసుకునేందుకు మీరు మళ్లీ వస్తారని భావిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ మార్పును నమ్మని ప్రతి ఒక్కరికి అది తప్పని నిరూపించారని, మీకు మరింత శక్తి రావాలని కోరుకుంటున్నానని తన ట్వీట్‌లో అభిలషించాడు. కాగా, మనోజ్ ట్వీట్‌పై మిశ్రమ స్పందన లభిస్తోంది.