తెలుగులో నయనతార మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
- తమిళంలో 'కొలమావు కోకిల'
- తెలుగులో 'కోకో కోకిల'
- ఈ నెల 31వ తేదీన విడుదల
దాంతో తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'కోకోకోకిల' పేరుతో ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. గతంలో నయనతార ప్రధాన పాత్రగా తెలుగులోకి వచ్చిన 'మయూరి' .. 'డోరా' ఇక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా కూడా ఇక్కడ సక్సెస్ ను సాధిస్తుందేమో చూడాలి.