రేపు కరుణానిధిని పరామర్శించనున్న రజనీకాంత్
- ప్రస్తుతం డెహ్రాడూన్ లో ఉన్న రజనీకాంత్
- పర్యటన ముగించుకుని రేపు చెన్నైకు రానున్న సూపర్ స్టార్
- దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీసుల చర్యలు
ఇదిలా ఉండగా, సామాజిక మాధ్యమాల వేదికగా కరుణానిధి ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ వదంతులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 13 మందిని విచారించారని, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారని సమాచారం.