ఆసక్తిని రేకెత్తిస్తోన్న నయనతార ట్రైలర్
- తమిళంలో 'కొలమావు కోకిల'
- తెలుగులోకి 'కో కో కోకిల'
- రెండు భాషల్లో ఆగస్టు 17న రిలీజ్
లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాను తెలుగులో 'కో కో కోకిల' అనే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను ఆగస్టు 17వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నయనతార జీవితంలోని మలుపులను హైలైట్ చేస్తూనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. నయనతార కొత్త లుక్ తో కనిపిస్తూ .. సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది.