పళ్లున్న చెట్టుకేగా రాళ్ల దెబ్బలు అనుకుని ఊరుకుంటా: సన్నీలియోన్
- నాపై వచ్చే విమర్శలను పట్టించుకోను
- వివాదాల్లోకి లాగినా వాటి గురించి ఆలోచించను
- విమర్శలు, వివాదాలు నన్ను బాధ పెట్టలేవు
అయితే, ఆ విమర్శలు తనను చాలా చికాకు పెడతాయని తెలిపింది. 'కరన్ జీత్ కౌర్: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్' వెబ్ సిరీస్ ప్రారంభ వేడుకలో ఆమె మాట్లాడుతూ ఈ మేరకు స్పందించింది. కొన్ని వేడుకల్లో మీరు చేయాల్సిన నృత్య ప్రదర్శనలు రద్దయ్యాయని... మిమ్మల్ని పిలవడం సిగ్గుచేటని కొందరు రాజకీయ నాయకులు అన్నారని... అలాంటి వ్యాఖ్యలు మిమ్మల్ని బాధపెట్టాయా? అనే ప్రశ్నకు బదులుగా సన్నీ పైసమాధానం చెప్పింది.