కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో.. ఆరు రోజుల పసికందును ఎత్తుకెళ్లిన మహిళ
- ఆసుపత్రి సిబ్బంది నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు
- సీసీటీవీ దృశ్యాల పరిశీలన
- గాలించేందుకు 6 బృందాల ఏర్పాటు
- బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా గాలింపు
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ అనే మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చి, ఆమె కదల్లేని స్థితిలో ఆసుపత్రిలో ఉంటోంది. ఆమె వద్దకు వచ్చిన ఓ మహిళ శిశువుకు టీకా ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, తిరిగి రాలేదు.