మోదీ వ్యతిరేక ఫ్రంట్‌లో 12 మంది ప్రధాని అభ్యర్థులు: కేంద్రమంత్రి సెటైర్
- మైనారిటీల్లో భయాలు రేకెత్తిస్తున్నారు
- వచ్చే ఎన్నికల్లోనూ మాదే విజయం
- కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ
దేశంలోని మైనారిటీలు సురక్షితంగా ఉన్నారని, వారి హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లడం లేదని స్పష్టం చేశారు. దేశాభివృద్ధి కోసం మోదీ అహరహం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ సారథ్యంలో ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడుగుతామన్నారు. ప్రజలు తమకు అండగా ఉంటారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.