హీరో విషయంలో తికమక పెడుతోన్న ధనుశ్
- దర్శక నిర్మాతగా ధనుశ్
- హీరో రాజశేఖర్ అంటూ టాక్
- తాజాగా తెరపైకి నాగార్జున పేరు
ఈ సినిమాలో కథానాయకుడిగా రాజశేఖర్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాను ధనుశ్ తో ఒక సినిమా చేయనున్నట్టు తాజాగా నాగార్జున ప్రకటించారు. రీసెంట్ గా ధనుశ్ ఒక కథ చెప్పాడనీ .. ఆ కథ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో తాను వెంటనే ఓకే చెప్పేశానని అన్నారు. దాంతో రాజశేఖర్ తో ధనుశ్ చేయాలనుకున్న ప్రాజెక్టు ఇదేనా? లేదంటే అది వేరు .. ఇది వేరూనా? అనే విషయం అభిమానులను తికమకపెడుతోంది.