పెళ్లి కుదిరిందంటూ ప్రచారం .. స్పందించిన త్రిష
- ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు
- ప్రేమ వివాహమే చేసుకుంటాను
- నచ్చిన వ్యక్తి ఇంకా తారసపడలేదు
ఆయనను పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుందనీ, అందుకోసం భారీస్థాయిలో షాపింగ్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయాన్ని గురించి త్రిష స్పందించింది. కొంతకాలంగా నా పెళ్లి గురించి జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. ఇంకా నేను పెళ్లి గురించిన ఆలోచన చేయడం లేదు. ప్రేమ వివాహమే చేసుకుంటాను .. అయితే ఇంతవరకూ మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడలేదు. అదే జరిగితే అందరికీ నేనే స్వయంగా చెబుతాను" అంటూ స్పష్టం చేసింది.