నాకు రాలేదని కాదు .. ఆ పెద్దాయనకి అవార్డు రాకపోవడం చాలా బాధ కలిగించింది: కమెడియన్ పృథ్వీ
- నంది అవార్డు వస్తుందనుకున్నాను
- రాకపోయేసరికి మనసు చివుక్కుమంది
- కైకాల విషయంలోనే బాధపడ్డాను
కానీ కైకాల సత్యనారాయణ గారి విషయంలో అలా సర్దుకుపోలేక పోయాను . ఎన్టీఆర్ కి ఆయన ఎంతో ఇష్టమైన నటులు .. ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అంతటి గొప్ప నటుడికి ఎన్టీఆర్ అవార్డు రాకపోవడం మాత్రం నాకు చాలా బాధను కలిగించింది. ఆ అవార్డు కైకాలకి వచ్చి వుంటే .. ఎన్టీఆర్ తో ఆయనకి గల అనుబంధం .. అనుభవాలు భావితరాల వారికి తెలిసే అవకాశం వుండేది" అని చెప్పుకొచ్చారు.