అభిమానులకు నాలుగు భాషల్లో ధన్యవాదాలు తెలియజేసిన మహేశ్
- 'భరత్ అనే నేను'కి మంచి రెస్పాన్స్
- అభిమానుల్లో ఆనందోత్సాహాలు
- హర్షాన్ని వ్యక్తం చేసిన మహేశ్
ఇంతకుముందు మహేశ్ చేసిన 'బ్రహ్మోత్సవం' .. 'స్పైడర్' సినిమాలు భారీ పరాజయాలను చవిచూశాయి. మహేశ్ తో పాటు ఆయన అభిమానులను నిరాశపరిచాయి. అప్పటి నుంచి మహేశ్ బాబు నుంచి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ను అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ ఇలా ట్వీట్ చేయడం సక్సెస్ కి సంకేతమేనని అనుకోవాలి.