తిరుమల వెంకన్నే ఈ అవకాశం ఇచ్చాడు: పుట్టా సుధాకర్ యాదవ్
- తిరుమలలో అన్యమత ప్రచారం జరగనివ్వను
- సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేలా నిర్ణయాలు
- టీటీడీ కొత్త చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్
తనకు సేవ చేసుకునే అవకాశాన్ని వెంకటేశ్వర స్వామే ఇచ్చాడని చెప్పిన పుట్టా, సామాన్యులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేలా పాలకమండలి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. తానూ ఓ సామాన్యునిలా స్వామి సేవ చేసుకుంటానని, టీటీడీ చైర్మన్ గా నియమించిన సీఎం చంద్రబాబునాయుడికి రుణపడి ఉంటానని అన్నారు.