'సైరా' రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు .. రంగంలోకి అమితాబ్ .. నయనతార
- హైదరాబాద్ లో 'సైరా' షూటింగ్
- చిరూతోపాటు నయన్.. అమితాబ్
- కీలక సన్నివేశాల చిత్రీకరణ
ఈ క్రమంలో మార్చి 5వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ మొదలు కానుందనేది తాజా సమాచారం. చిరంజీవి .. నయనతార .. అమితాబ్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఇళయరాజా వ్యవహరించే ఛాన్స్ ఉందని అంటున్నారు. జగపతిబాబు .. విజయ్ సేతుపతి .. సుదీప్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.