నాకు బాగా నచ్చిన సినిమా 'అర్జున్ రెడ్డి': ఆదిత్య మీనన్
- ఈ మధ్య 'అర్జున్ రెడ్డి' చూశాను
- విజయ్ దేవరకొండ చాలా బాగా చేశాడు
- కథ సహజత్వానికి దగ్గరగా వుంది
'కథానాయకుడిని సూపర్ హీరోగా కాకుండా సాధారణమైన యువకుడిగా చూపించిన తీరు బాగుంది' అన్నారు. విజయ్ దేవరకొండకి తండ్రి పాత్రను చేసే అవకాశం వస్తే చేస్తారా ? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ .. 'ఫలానా పాత్ర అని కాదు .. నాకు వచ్చిన పాత్రలను చేస్తూ వెళుతుంటాను. ఏ పాత్రను అంగీకరించినా ఎంత బాగా చేశామా అనే విషయంపైనే నేను ఎక్కువ దృష్టి పెడుతుంటాను' అంటూ చెప్పుకొచ్చారు.