మెగా ఫ్యామిలీలో ఒకే ఒక్క హీరోతో పని చేయలేదు: హాస్య నటుడు పృథ్వీ
- మెగా ఫ్యామిలీలో ఒక్కరితో తప్ప అందరు హీరోలతో పని చేశాను
- 'ఇంటిలిజెంట్' సినిమాలో ధర్మాభాయ్ అంటే వణికిపోతా
- ఈ సినిమా సక్సెస్ అవుతుంది
‘ఇంటిలిజెంట్' సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో తనకు కాంబినేషన్ సీన్లు లేకపోయినప్పటికీ ధర్మాభాయ్ పేరు వింటేనే గడగడ వణికిపోతానని చెప్పాడు. ఈ సినిమా డైరెక్టర్ తమతో స్టెప్పులు, ఫైట్లు చేయించకపోయినా రోడ్లు వేయించారని నవ్వుతూ చెప్పారు. ఈ సినిమా సాయి ధరమ్ కు మంచి పేరుతేవాలని, హిట్ కావాలని లక్ష్మీనరసింహ స్వామిని కోరుతున్నానని ఆయన చెప్పారు.