ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా చూసుకుంటా!: యాంకర్ ప్రదీప్
- నా లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఫైన్ విధించారు
- ఇలాంటి పనులు చేయొద్దని మేజిస్ట్రేట్ సూచించారు
- నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు: ప్రదీప్
డ్రంకెన్ డ్రైవ్ చేయొద్దంటూ ప్రచారం చేస్తున్న మీరు ఇలాంటి పనులు చేయొద్దని మేజిస్ట్రేట్ తనకు సూచించినట్టు చెప్పాడు. ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా చూసుకుంటానని అన్నాడు. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నాడు.