బాలయ్య సినిమాలలో మూడవ స్థానంలో నిలిచిన 'జై సింహా'
- తొలివారంలో బాలయ్య సినిమాల సందడి
- తొలిస్థానంలో 'శాతకర్ణి'
- రెండవ స్థానంలో 'లెజెండ్'
- మూడవ స్థానంలో 'జై సింహా
గతంలో బాలకృష్ణ చేసిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా తొలివారంలో 41 కోట్ల షేర్ ను రాబట్టి ఫస్టు ప్లేస్ లో నిలిచింది. ఇక 'లెజెండ్' విషయానికొస్తే 27 కోట్ల 40 లక్షల షేర్ ను సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ఇక 23 కోట్ల 30 లక్షల షేర్ ను రాబట్టి ..' జై సింహా' మూడవ స్థానంలో నిలిచింది. ఈ నెల 26వ తేదీ వరకూ వేరే సినిమాలేవీ లేకపోవడంతో, 'జై సింహా' లాభాల బాటపట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.