గుణశేఖర్ ను చిరూ అడగలేదట!
- పౌరాణిక .. చారిత్రకాలు చేసిన గుణశేఖర్
- అందుకు సంబంధించిన సెట్స్ వేయించడంలో సిద్ధహస్తుడు
- ఆయన హెల్ప్ తీసుకోవాలనుకున్న చిరూ
- అందులో నిజం లేదంటూ టాక్
అందువలన చిరంజీవి అలా ఆలోచన చేశారని చెప్పుకున్నారు. అయితే అందులో వాస్తవం లేదన్నది తాజా సమాచారం. ప్రస్తుతం గుణశేఖర్ .. 'హిరణ్యకశిప' సినిమా పనుల్లో బిజీగా వున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తాను తప్పకుండా వస్తానని గుణశేఖర్ కి చిరూ మాట ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది.