‘జై సింహా’ లాంటి హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: ప్రముఖ హీరో బాలకృష్ణ
- ‘మానధనులు మన తెలుగు వాళ్లు..అభిమాన ధనులు నా అభిమానులు
- ఈ రెండింటిని నేను సంపాదించుకున్నా
- జై సింహా లాంటి సినిమాలను అందరూ ఆదరించాలి : బాలకృష్ణ
ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు. ‘మాన ధనులు మన తెలుగు వాళ్లు..అభిమాన ధనులు నా అభిమానులు. ఈ రెండింటిని నేను సంపాదించుకున్నా. జై సింహా లాంటి మంచి సినిమాలను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.