ఆ ఫెయిల్యూర్ నాన్నగారిది కాదు.. కచ్చితంగా నాదే!: దాసరి అరుణ్ కుమార్
- నన్ను హీరోగా నిలబెట్టాలనేది నాన్నగారి కోరిక
- ఫెయిల్యూర్స్ వలన నాలో ఏర్పడిన డౌట్
- అందువలన మాట దాటేస్తూ వచ్చేవాడిని
అందుకాయన స్పందిస్తూ .. ' నాన్నగారి ప్రతి ఇంటర్వ్యూను నేను చూశాను .. ఆయన నన్నొక హీరోగా నిలబెట్టాలనుకున్నారు .. కానీ అది సక్సెస్ కాలేదు. అది ఆయన ఫెయిల్యూర్ కాదు .. నా ఫెయిల్యూర్. ఈ ఫీల్డ్ కి నేను కరెక్టా? కాదా? అనే చిన్న డౌట్ వుంది .. అందువలన నేను ముందుకు వెళ్లలేకపోయాను. 'ఇంతమందికి లైఫ్ ఇచ్చానే .. ఇంకోసారి ప్రయత్నించు' అని నాన్నగారు అనేవారు. 'నేను ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తూ ఉండేవాడిని' అని చెప్పుకొచ్చాడు.