జరిమానా? జైలు శిక్షా?... నేడు న్యాయమూర్తి ముందుకు యాంకర్ ప్రదీప్
- మరికాసేపట్లో న్యాయమూర్తి ముందుకు ప్రదీప్
- డిసెంబర్ 31న దొరికిపోయిన ప్రముఖ యాంకర్
- బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 150 దాటితే జైలుకే!
ఇటీవలి కాలంలో 150 పాయింట్లకు మించి రక్తంలో ఆల్కహాల్ ఉన్నట్టు తేలితే, రెండు రోజుల నుంచి వారం రోజుల వరకూ జైలు శిక్ష విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రదీప్ కు కూడా జైలు శిక్ష విధిస్తారని కొందరు భావిస్తుండగా, ఆయన నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే సమాజ సేవ లేదా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరికాసేపట్లో ప్రదీప్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందుకు రానున్నాడు.