‘జై సింహా’ ప్రీ రిలీజ్ వేడుక.. ట్రయిలర్ విడుదల!
- హైదరాబాద్ లో ‘జై సింహా’ ప్రీ రిలీజ్ వేడుక
- ఈ కార్యక్రమానికి హాజరైన చిత్రయూనిట్, సినీ ప్రముఖులు
- అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా, సింహం ఒక్కటే: బ్రహ్మానందం
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా, సింహం ఒక్కటే ఉంటుందని అన్నారు. బాలయ్య మరిన్ని సినిమాలు తీస్తూ ముందుకు వెళ్లాలని, ఆయన సినిమాల ద్వారా అన్ని క్రాఫ్ట్స్ కు చెందిన వారు పదికాలాల పాటు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.