సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోన్న రాజ్ తరుణ్
- రాజ్ తరుణ్ హీరోగా 'రంగుల రాట్నం'
- హీరోయిన్ గా చిత్రా శుక్లా పరిచయం
- త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు ఈ రోజున అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. రాజ్ తరుణ్ ఆశించే హిట్ ఈ సినిమాతో లభిస్తుందో లేదో .. ఈ సినిమా చిత్రా శుక్లాకు ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.