'సుడిగాడు' సీక్వెల్ కి ముహూర్తం కుదిరింది
- 'సుడిగాడు' సీక్వెల్ కి సన్నాహాలు
- ఈ నెల 12న సెట్స్ పైకి
- సంగీత దర్శకుడిగా శ్రీవసంత్
ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను ప్రారంభించడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారనేది తాజా సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ సినిమాకి, శ్రీ వసంత్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం అన్వేషణ కొనసాగుతోంది. త్వరలోనే ఇతర నటీనటుల .. సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న అల్లరి నరేశ్, ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.