యంగ్ లుక్ లో మోహన్ లాల్!
- మోహన్ లాల్ తాజా చిత్రంగా 'ఒడియన్'
- మాణిక్కన్ పాత్రలో యంగ్ లుక్
- కసరత్తుతో తగ్గిన 20 కేజీల బరువు
ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఆయన లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన ఈ పాత్రలో ఒదిగిపోవడానికి ఎంతగా కష్టపడ్డారో అర్థమవుతోంది. 'మన్యం పులి' సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసిన పీటర్ హెయిన్స్ ఈ సినిమాకి కూడా పనిచేస్తున్నారట. మోహన్ లాల్ కెరియర్లో ఈ సినిమా.. ఈ పాత్ర చెప్పుకోదగినవిగా నిలిచిపోతాయని అంటున్నారు.