ఒకే రోజున 6 సినిమాల విడుదల .. కారణం అదే!
ఈ సినిమాలన్నీ ఒకే రోజున థియేటర్లకు రావడానికి కారణం ' జై లవ కుశ' .. 'స్పైడర్' అనే అంటున్నారు. 'జై లవ కుశ' ఈ నెల 21న విడుదల కానుండగా, 'స్పైడర్' 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత 29న 'మహానుభావుడు' రంగంలోకి దిగనున్నాడు. అందువలన థియేటర్స్ సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతో ఓ మాదిరి బడ్జెట్ సినిమాలన్నీ ముందుగానే వచ్చేస్తున్నాయన్న మాట.