ట్రైలర్ తో వచ్చేస్తోన్న మంచు హీరో!
ట్రైలర్ రిలీజ్ కి .. ఈ నెల 19వ తేదీ ఉదయం 8 గంటల 45 నిమిషాలను ముహూర్తంగా నిర్ణయించారు. మనోజ్ సరసన అనీషా ఆంబ్రోస్ కథానాయికగా నటించింది. ఈ సినిమా సక్సెస్ పైనే మనోజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.