గోవాలో 'నిన్నుకోరి' సక్సెస్ పార్టీ !
ఇప్పుడు ఈ సినిమా టీమ్ సభ్యులు తమ కోసం సక్సెస్ పార్టీని 'గోవా'లో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సక్సెస్ పార్టీ కోసం 'మిడిల్ క్లాస్ అబ్బాయి' షూటింగ్ కి కూడా నాని బ్రేక్ ఇచ్చాడట. 'నిన్ను కోరి' సక్సెస్ పార్టీలో దర్శక నిర్మాతలు .. నాని .. ఆది పినిశెట్టి .. తదితరులు పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఆదివారమంతా గోవాలో సక్సెస్ పార్టీలో ఎంజాయ్ చేసే నాని, సోమవారానికి తిరిగి తన సినిమా షూటింగులో పాల్గొంటాడని అంటున్నారు.