తనపై నయనతారకి కోపం పోయిందంటోన్న తమిళ దర్శకుడు!
దాంతో 'వేలైక్కారన్' చిత్రంలో నయనతారకి బలమైన పాత్రను ఇచ్చానని మోహన్ రాజా చెప్పాడు. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాలో తన పాత్ర పట్ల నయనతార సంతృప్తిగా ఉందనీ, తనపై ఆమెకి గల కోపం పోయిందని మోహన్ రాజా చెప్పాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేయనున్నామని అన్నాడు.