భాగ్యరాజ్ మృతి కలచివేసింది: చిరంజీవి
- గుండెపోటుతో ఈ ఉదయం మృతి చెందిన భాగ్యరాజ్
- రెండు రోజుల క్రితమే తాము కలుసుకున్నామన్న చిరంజీవి
- జోకులు వేసుకుంటూ ఫొటోలు తీసుకున్నామని వెల్లడి
- భాగ్యరాజ్ మరణ వార్తను నమ్మలేకపోతున్నానన్న చిరు
“భాగ్యరాజ్ ఒక గొప్ప దర్శకుడు, అసాధారణ స్క్రీన్‌ప్లే రచయిత, నటుడు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుంది” అని కొనియాడారు. భాగ్యరాజ్ భార్య పూర్ణిమ, కొడుకు, కూతురికి ఈ భాధను తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాని అని చెప్పారు. భాగ్యరాజ్ మృతి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.