ట్రాఫిక్ తో విసిగిపోయి బైక్ ను తలపై మోసుకుంటూ వెళ్లిన యువకుడు.. వీడియో ఇదిగో!
––
ఈ క్రమంలో ఓ ద్విచక్రవాహనదారుడు చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ట్రాఫిక్ లో ఇరుక్కుని గంటల తరబడి వేచి ఉన్న యువకుడు విసిగిపోయి తన బైక్ ను నెత్తిపై మోసుకుంటూ వెళ్లాడు. తోడుగా మరో యువకుడు నడుస్తుండగా.. బైక్ ను మోసుకుంటూ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.