మోహన్‌లాల్ ‘తుడరుమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ఇందులో మోహన్ లాల్ టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఇక, ఈ సినిమాలో సీనియర్ నటి శోభన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటివరకు మోహన్ లాల్, శోభన కాంబోలో 55 సినిమాలు రాగా.. ఇది 56వ చిత్రం కావడం విశేషం. రెజపుత్ర విజువల్ మీడియా సమర్పణలో ఎమ్ రెంజిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.