ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహారాలు... వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్ పోస్ట్
- పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్
- ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ట్రస్ట్
- ఏయే ఆహార పదార్థాలు ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయో లిస్ట్ షేర్ చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్
ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహారాలు:
- జ్వరం - కొబ్బరి నీరు
- దగ్గు - పైనాపిల్
- వికారం - అల్లం
- మొటిమలు - బాదం
- మైకము - పుచ్చకాయ
- రక్తహీనత - పాలకూర
- బలహీనత - ఖర్జూరం
- నిద్ర సమస్యలు - కివి
- కీళ్ల నొప్పి - వాల్‌నట్స్
- పొడి చర్మం - అవకాడో
- నోటి దుర్వాసన - ఆపిల్
- కడుపు నొప్పి - బొప్పాయి
- కండరాల వాపులు - పసుపు
- కంటి బలహీనత - క్యారెట్లు
- సైనస్ ఇన్ఫెక్షన్ - వెల్లుల్లి
- కొవ్వు కాలేయం - దుంపలు
- అరుగుదలకు - మిరియాల టీ
- రోగనిరోధక వ్యవస్థ - పుట్టగొడుగులు
- గుండెల్లో మంట, కొలెస్ట్రాల్ - ఓట్స్