రేపు 'గేమ్ చేంజర్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్... ముఖ్య అతిథిగా రాజమౌళి
- రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ చేంజర్
- జనవరి 10న విడుదల
- రేపు (జనవరి 2) ట్రైలర్ రిలీజ్
గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయిక కాగా... అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్ర ఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమాలోని గీతాలు ఆడియన్స్ లోకి బలంగా వెళ్లాయి.