ఇద్దరు పిల్లలు ఎలా మిస్సయ్యారు?: హాట్ స్టార్ లో 'పారాచూట్' సిరీస్!
- తమిళంలో నిర్మితమైన 'పారాచూట్'
- సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో సాగే సిరీస్
- ట్రైలర్ తో ఆసక్తిని పెంచిన కంటెంట్
- ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ఈ సిరీస్ ను ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ట్రైలర్ వదిలిన దగ్గర నుంచి ఈ సిరీస్ పై ఒక్కసారిగా ఆసక్తి పెరగడం మొదలైంది. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ సిరీస్, తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.