దేవర నుంచి 'దావూది' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది!
- మూడో లిరికల్ సాంగ్‌గా 'దావూది'ని రిలీజ్ చేసిన మేకర్స్
- దావూది పాటలో అలరిస్తున్న డ్యాన్స్ మూమెంట్స్
- సంగీత పరంగా కూడా అలరించిన 'దేవర' చిత్రం
జాన్వీ కపూర్ నాయికగా నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. మ్యూజికల్‌గా కూడా ఈ చిత్రం అందర్ని అలరించింది. ఆయుధ పూజ, చుట్టమల్లే పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే ఈ చిత్రంలో ఉన్న మరో పాట 'దావూది' వీడియో పాటను యూట్యూబ్‌లో సోమవారం విడుదల చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్, జాన్వీకపూర్ డ్యాన్స్ స్టెప్పులు అందర్ని ఆకట్టుకుంటున్నాయి.