నటి సోనాక్షి-జహీర్ ఇక్బాల్ వెడ్డింగ్ రిసెప్షన్.. కదిలి వచ్చిన బాలీవుడ్
- ముంబైలోని సోనాక్షి ఇంట్లో నిరాడంబరంగా వివాహం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
- సల్మాన్ నుంచి సీనియర్ రేఖ వరకు రిసెప్షన్‌కు క్యూ
అనంతరం జరిగిన రిసెప్షన్‌కు 1000మందికిపైగా అతిథులు హాజరయ్యారు. వీరిలో సల్మాన్‌ఖాన్, కాజోల్, అదితీరావు హైదరి, సిద్ధార్థ్, సీనియర్ నటి రేఖ, ఆదిత్యరావ్ కపూర్, అనిల్ కపూర్, చుంకీపాడే, టబు, రిచా చద్దా, ఫర్దీన్‌ఖాన్, హుమాఖురేషీ, అర్బాజ్‌ఖాన్, రవీనాటాండన్, సంజీదా షేక్, గుల్షన్ దేవైష్, డైసీ షా, సంగీత బిజ్లానీ, షర్మీన్ సెగల్, సైరాబాను, సింగర్-రేపర్ హనీసింగ్ తదితరులు హాజరయ్యారు.