తన పార్టీని బీజేపీలో కలిపేసిన శరత్ కుమార్
- 2007లో ఏఐఎస్ఎంకే పార్టీని స్థాపించిన శరత్ కుమార్
- 2011లో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న ఏఐఎస్ఎంకే
- చాలా కాలం పాటు అన్నాడీఎంకేతో కలిసి పనిచేసిన ఏఐఎస్ఎంకే
మరోవైపు బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నామని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) ప్రకటించింది. ఎలాంటి షరతులు లేకుండానే బీజేపీతో పొత్తుకు సిద్ధమని ఏఎంఎంకే జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ తెలిపారు. దక్షిణాదిన పట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ పరిణామాలన్నీ బలం పెంచేవే అని చెప్పుకోవచ్చు.