కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట కఠినంగా ఉంటుంది కానీ...: మంత్రి తుమ్మల
- కోమటిరెడ్డి పనిమంతుడన్న తుమ్మల నాగేశ్వర రావు
- రహదారుల అభివృద్ధికి సహకరించాలని కోమటిరెడ్డికి విజ్ఞప్తి
- కొంతకాలంగా తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయాయని వ్యాఖ్య
గత కొంతకాలంగా తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని, జిల్లాను మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు. అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చిందని, తాము గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పేద, బడుగు, బలహీనవర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతానన్నారు.