ప్రభాస్ ఫేస్బుక్ ఖాతా హ్యాక్!
- గురువారం సాయంత్రం ఖాతాలో ఓ వైరల్ వీడియో
- హ్యాకింగ్‌ను గుర్తించి అప్రమత్తం చేసిన అభిమానులు
- సమస్యను వెంటనే పరిష్కరించిన ప్రభాస్ టెక్నికల్ టీమ్
పదేళ్ల క్రితం ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేసిన ప్రభాస్ కు 24 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన మాత్రం కేవలం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నారు. తన సినిమా విశేషాలు, నటీనటులకు శుభాకాంక్షలు చెప్పడానికి ఈ సోషల్ మీడియా అనుసంధాన వేదికను ఉపయోగించుకుంటున్నారు.