ఆరు నెలలు కష్టంగా గడిచాయంటూ సమంత పోస్ట్ వైరల్
- కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత
- నటనకు ఏడాది విరామం తీసుకుంటున్నట్టు వార్తలు
- వాటిని నిజం చేసేలా ఇన్ స్టాలో పోస్ట్
దీంతో అనారోగ్యంతో బాధపడుతూనే సమంత ఎంతో కష్టంగా షూటింగ్స్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. గతేడాది తాను మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్నట్టు సమంత స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం సమంత ‘సిటడెల్’ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. తెలుగులో విజయ్ దేరకొండ సరసన ‘ఖుషి’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. సెప్టెంబరు 1న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.