వచ్చే ఎన్నికల్లో పొత్తులపై బొత్స సత్యనారాయణ స్పందన
- వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుందన్న బొత్స
- ఓటమి భయం ఉన్న పార్టీలే పొత్తు పెట్టుకుంటాయని వ్యాఖ్య
- తమ ఎన్నికల నినాదం అభివృద్ధేనని వెల్లడి
పెరిగిన విద్యుత్ ఛార్జీల పేరుతో కొన్ని కంపెనీలు బ్లాక్ మెయిల్ చేస్తుండటం సరికాదని అన్నారు. వ్యాపారాలు అన్న తర్వాత లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయని... లాభాలు వచ్చినప్పుడు కంపెనీలు ప్రభుత్వానికి ఏమైనా ఇచ్చాయా? అని ప్రశ్నించారు.