అందుకే అమిత్ షా పిలిచినా వెళ్లలేదు: హీరో నిఖిల్
- రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అమిత్ షా పిలిస్తే వెళ్లలేదని వ్యాఖ్య
- ఆహ్వానించినందుకు అమిత్ షాకు నిఖిల్ థ్యాంక్స్
- ఏ పార్టీకి అనుకూలంగా సినిమాలు చేయడం లేదని వ్యాఖ్య
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదన్నారు. జెండాలు, అజెండాలు లేవని చెప్పారు. తాను ఏ పార్టీకి అనుకూలంగా సినిమాలు చేయడం లేదన్నారు. ఒక భారతీయుడిగా సినిమా తీస్తున్నట్టు చెప్పారు. కేంద్రమంత్రులతో పాటు ప్రతిపక్ష నాయకులకు స్పై సినిమాను చూపిస్తామన్నారు.