ఏపీలో నేడు 10వ తరగతి ఫలితాలు... ఎలా చూసుకోవచ్చంటే...!
- ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాల వెల్లడి
- రిజల్ట్స్ విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి బొత్స
- ఈ ఏడాది 6.05 లక్షల మంది టెన్త్ పరీక్షలకు హాజరు
ఇదే కాకుండా, పలు మీడియా సంస్థలు కూడా తమ వెబ్ సైట్లలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు చూసుకునేందుకు ఏర్పాట్లు చేశాయి. ఏపీలో ఈ ఏడాది 6,05,052 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.