ఆస్కార్ ఫంక్షన్ లో రామ్ చరణ్, దీపికా పదుకొణే.. ఫొటో వైరల్
- అట్టహాసంగా జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలు
- వేడుకలకు హాజరైన దీపికా పదుకొణే
- బ్లాక్ డ్రెస్ లో మెరిసిన బాలీవుడ్ భామ
మరోవైపు బాలీవుడ్ భామ దీపికా పదుకొణే గెస్ట్ గా అవార్డుల ఫంక్షన్ లో మెరిసింది. ఈ సందర్భంగా రామ్ చరణ్, దీపిక కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో ఆఫ్ షోల్డర్ బ్లాక్ వెల్వెట్ గౌన్ లో దీపిక మరింత ఆకర్షణీయంగా కనిపించింది.
