కాసేపట్లో కవిత ధర్నా ప్రారంభం.. దీక్షలో కూర్చోనున్న 500 మంది
- ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష
- కవిత దీక్షకు 18 పార్టీల మద్దతు
- ధర్నాను ప్రారంభించనున్న సీతారాం ఏచూరి
ఈ పార్టీల ప్రతినిధులు కవిత దీక్షలో కూర్చోనున్నారు. అంతేకాదు దేశంలోని వివిధ మహిళా హక్కుల సంఘాలు కూడా కవిత దీక్షకు సంఘీభావం ప్రకటించాయి. ఉదయం 10 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీపీఐ కార్యదర్శి డి.రాజా దీక్షను ముగించనున్నారు.