300 మంది దాడి చేశారంటూ రోజా సహాయకుడు దిలీప్ ఫిర్యాదు... జనసేన నేతలపై కేసు నమోదు
- విశాఖలో నిన్న ఉద్రిక్త పరిస్థితులు
- ఎయిర్ పోర్టులో హైటెన్షన్
- తన తలకు గాయమైందన్న రోజా సహాయకుడు దిలీప్
- 300 మంది దాడికి దిగారని వెల్లడి
- 28 మంది జనసేన నేతలపై కేసులు
దిలీప్ ఫిర్యాదును స్వీకరించిన విశాఖ ఎయిర్ పోర్టు పోలీసులు జనసేన నేతలపై చర్యలకు ఉపక్రమించారు. 28 మంది జనసేన నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.