01 Sun 17:46 300 మంది దాడి చేశారంటూ రోజా సహాయకుడు దిలీప్ ఫిర్యాదు... జనసేన నేతలపై కేసు నమోదు విశాఖలో నిన్న ఉద్రిక్త పరిస్థితులు ఎయిర్ పోర్టులో హైటెన్షన్ తన తలకు గాయమైందన్న రోజా సహాయకుడు దిలీప్ 300 మంది దాడికి దిగారని వెల్లడి 28 మంది జనసేన నేతలపై కేసులు
02 Mon 18:07 విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. హాట్ మెటల్ పడి ఎనిమిది మంది సజీవ దహనం హాట్ మెటల్ ల్యాడిల్స్ కిందపడి సజీవదహనం స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2లో చోటుచేసుకున్న ఘటన పలువురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన
03 Mon 17:52 అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! అమెరికాలో భారతీయ రెస్టారెంట్ ఓనర్ ఆసక్తికర వ్యాఖ్యలు జాతీయత కంటే నైపుణ్యం, నేర్చుకోవాలనే తపనకే ప్రాధాన్యత అంటున్న రష్మీ భట్ స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడి ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు, వీడియో వైరల్
04 Mon 17:50 మమతా బెనర్జీకి బిగ్ షాక్: ఎన్‌డీయే కూటమికి 20 మంది టీఎంసీ ఎంపీల మద్దతు! స్పీకర్‌కు లేఖ రాస్తున్నట్లు కకోలి వెల్లడి ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పడిన రెబెల్ ఎంపీలు బీజేపీ నేత భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయినట్లు సమాచారం ఫిరాయింపుల చట్టం వర్తించకుండా పక్కా ప్లాన్
05 Mon 17:36 ఏపీలో రాజ్యసభ ఎన్నికలు... నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులుగా సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ పత్రాలు దాఖలు అభ్యర్థులను శనివారమే ప్రకటించి బీ-ఫారాలు అందించిన చంద్రబాబు మిత్రపక్షం జనసేన తరఫున లింగమనేని రమేష్ కూడా నామినేషన్
06 Mon 17:29 రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ.. సజ్జనార్ కీలక సూచనలు చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సజ్జనార్ వెల్లడి వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే 25 వేల మంది నగరానికి చేరుకున్నారన్న సీపీ అందరికీ సరిపడా ప్రసాదం అందుబాటులో ఉందని స్పష్టీకరణ
07 Mon 17:25 మహిళల కోసమే ప్రత్యేక ట్రిప్స్.. అసలు కారణం చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు తాను మహిళల కోసం ప్రత్యేకంగా ట్రిప్స్ ఎందుకు నిర్వహిస్తానో చెప్పిన అను హాసన్ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికను ఉటంకిస్తూ ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ మహిళలు తమ భావాలను పంచుకోవడం వారి స్నేహాన్ని, ఆరోగ్యాన్ని బలపరుస్తుందని వెల్లడి గతంలో కజిరంగా ట్రిప్ విజయవంతమైందని, డిసెంబర్‌లో మరో ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటన ఏప్రిల్‌లో చిలీలో తాను చేసిన సోలో బైక్ ట్రిప్ అనుభవాలను కూడా గుర్తు చేసుకున్న నటి
08 Mon 17:24 పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన గాజుల తిరుపతి కేసులో సుప్రీం తీర్పు పెళ్లికి ముందు మేజర్లు ఇష్టపూర్వకంగా సంబంధం పెట్టుకుంటే తప్పుకాదన్న కోర్టు మారుతున్న కాలంలో ఇది సాధారణమైందన్న అత్యున్నత న్యాయస్థానం దీని ఆధారంగా క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమన్న కోర్టు ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశం
09 Mon 17:11 అబద్ధాలు ప్రచారం చేసే హరీశ్ రావుకు గరుడ పురాణంలో శిక్ష తప్పదు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియా హెడ్‌లైన్స్ కోసమే కేటీఆర్, హరీశ్ రావు రాజకీయాలు చేస్తున్నారన్న యెన్నం తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని విమర్శ భూబకాసురుల విషయంలో హైడ్రా హిట్లర్‌లా పనిచేస్తుందని వ్యాఖ్య
10 Mon 17:08 భారీ నష్టాల్లో సూచీలు.. 700 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 719 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఘర్షణతో ఆందోళన పెరుగుతున్న ముడి చమురు ధరలపై పెట్టుబడిదారుల భయాలు