టీఆర్ఎస్కు రాజీనామా చేయనున్న మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు?
- ఈ నెల 7న టీఆర్ఎస్కు రాజీనామా చేయనున్న ప్రదీప్ రావు
- రేపు వరంగల్లో తన అనుచరులతో భేటీ కానున్న వైనం
- భవిష్యత్తు కార్యాచరణపైనా స్పష్టత ఇవ్వనున్న మంత్రి సోదరుడు
ఈ భేటీలో తాను టీఆర్ఎస్కు ఎందుకు రాజీనామా చేయనున్నానన్న విషయాన్ని ఆయన తన అనుచరులకు చెప్పనున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా టీఆర్ఎస్కు రాజీనామా తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణ ఖరారుపైనా ఆయన తన అనుచర వర్గానికి స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.